Legendary Singer Aruna Sairam About Working With 'Ante Sundaraniki' Movie | Filmibeat Telugu

2022-04-12 1

"Ante Sundaraniki" movie directed by Vivek Athreya. The movie casts Nani and Nazriya Fahadh are in the lead roles. The Music composed by Vivek Sagar,produced by Mythri Movie Makers banner.
#AnteSundaraniki
#Nani
#ArunaSairam
#NaturalStarNani
#VivekSagar
#ThePanchaKattuSong
#NazriyaNazim
#Tollywood

నేచురల్ నాని నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తొలి పాట 'ది పంచెకట్టు' ఇటీవలే విడుదల అయింది. వివేక్ సాగర్ సంగీతం అందించగా హసిత్ గోలి 'ది పంచెకట్టు' పాటను రాశారు. లెజండరీ సింగర్ అరుణ సాయిరామ్ ఈ పాటను ఆలపించారు.